SNH వజ్రోత్సవం
ప్రతిపాదిత కార్యక్రమం
10/5/25: శనివారం
- 11.00 AM: పూర్వ విద్యార్థుల నమోదు - పరిచయ కార్యక్రమం
- 11.30 AM: వ్యవస్థాపకులు, కమిటీ అధ్యక్ష-కార్యదర్శుల చిత్ర పటాలు ఆవిష్కరణ
- 12.00 PM: పరిచయ కార్యక్రమం కొనసాగింపు
- 2.00 PM: భోజన విరామం
- 4.30 PM: మన పాఠశాల దశ-దిశ చర్చ - పూర్వ విద్యార్థులు-సమాజంలో గుర్తింపు
- 5.30 PM: అభినందన సభ:
- అతిథుల ప్రసంగాలు
- పూర్వ విద్యార్థుల అభినందనలు
- పూర్వ ఉత్తమ విద్యార్థులకు సత్కారం
- స్పాన్సర్స్ & దాతలకు గౌరవ సత్కారం
- 7.00 PM: సాంస్కృతిక ప్రదర్శనలు
11/5/25: ఆదివారం
- 10.00 AM: గుర్తు కొస్తున్నాయి… (బంధాలు-అనుబంధాలు)
- 11.00 AM: నాటిఅనుభూతులతో… నేటి ఆనందాలు (ఛాయా చిత్రాలు)
- 11.30 AM: ఉపాధ్యాయులకు సత్కారం
- 12.00 PM: వీడ్కోలు